Tuesday, September 17, 2024

AP | కృష్ణాజిల్లాలో ఫ్యాన్ క‌నుమ‌రుగు…

మ‌త్తం 16 స్థానాల‌లోనూ కూట‌మిదే గెలుపు
టిడిపి 13 స్థానాల‌లో విజ‌యం
బిజెపి రెండు చోట్ల‌, జ‌న‌సేన ఒక చోట పాగా

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాల‌లోనూ టిడిపి కూట‌మి విజ‌యం సాధించింది. టిడిపి 13 స్థానాలు గెలుపొంద‌గా, మిత్ర‌ప‌క్ష‌లైన బిజెపి రెండు,జ‌న‌సేన ఒక స్థానంలో గెలుపొందాయి ….

గెలిచిన అభ్యర్థులు వీళ్లే..

  1. తిరువూరు : టీడీపీ – కొటికలపూడి శ్రీనివాసరావు
  2. నూజివీడు : టీడీపీ – కె పార్థసారథి
  3. గన్నవరం : టీడీపీ – యార్లగడ్డ వెంకట్రావు
  4. గుడివాడ : టీడీపీ – వెనిగండ్ల రాము
  5. కైకలూరు : బీజేపీ – కామినేని శ్రీనివాస్
  6. పెడన : టీడీపీ – కాగిత కృష్ణ ప్ర‌సాద్
  7. మచిలీపట్నం : టీడీపీ – కొల్లు రవీంద్ర
  8. అవనిగడ్డ : జనసేన – మండలి బుద్ద ప్రసాద్
  9. పామర్రు : టీడీపీ – కుమార రాజా
  10. పెనమలూరు : టీడీపీ – బోడే ప్రసాద్
  11. విజయవాడ వెస్ట్‌ : బీజేపీ – సుజ‌నా చౌద‌రి
  12. విజయవాడ సెంట్రల్ : టీడీపీ – బోండా ఉమ
  13. విజయవాడ ఈస్ట్: టీడీపీ – గద్దె రామ్మోహన్‌రావు
  14. మైలవరం: టీడీపీ – వసంత కృష్ణప్రసాద్‌
  15. నందిగామ: టిడిపి – తంగిరాల సౌమ్య‌
  16. జగ్గయ్యపేట: టీడీపీ – శ్రీరాం తాతయ్య
Advertisement

తాజా వార్తలు

Advertisement