Sunday, September 15, 2024

AP | విజ‌య‌న‌గ‌రంలో వైసీపీకి భంగపాటు..

మంత్రి బొత్స‌తో స‌హా వైసిపి అభ్య‌ర్ధుల‌కు ఘోర ప‌రాభ‌వం
జిల్లాలో ఒక్క సీటుని కూడా ద‌క్కించుకోని దుస్థితి
మొత్తం అన్ని స్థానాల‌లో టీడీపీ కూట‌మి ఘ‌న విజ‌యం

ఉమ్మడి విజయనగరం జిల్లాలో మొత్తం 9 అసెంబ్లీ స్థానాల‌ను టిడిపి కూట‌మి కైవ‌సం చేసుకుంది… మంత్రి బొత్స‌కు తిరుగులేని కోట‌గా ఉన్న ఈ జిల్లాలో ఆయ‌నతో స‌హా ఆయ‌న కుటుంబ స‌భ్యులు ఓడిపోయారు. ఈ జిల్లాలో ఎనిమిది చోట్ల తెలుగుదేశం ,జ‌న‌సేన ఒక చోట కేత‌నం ఎగుర‌వేశాయి..

  1. కురుపాం: టిడిపి అభ్యర్థి జ‌గ‌దీశ్వ‌రి తోయిక
  2. పార్వతీపురం: టిడిపి అభ్యర్థి బోనేల విజ‌య‌చంద్ర
  3. సాలూరు: టిడిపి అభ్యర్థి గుమ్మ‌డి సంధ్య‌రాణి
  4. బొబ్బిలి: టీడీపీ అభ్యర్థి బేబీ నాయన
  5. చీపురుపల్లి: టిడిపి అభ్యర్థి కిమిడి క‌ళా వెంక‌ట‌రావు
  6. గజపతినగరం: టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్
  7. నెల్లిమర్ల: జనసేన అభ్యర్థి లోకం మాధవి
  8. విజయనగరం: టీడీపీ అభ్యర్థి అదితి గజపతిరాదు
  9. శృంగవరపుకోట: టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి
Advertisement

తాజా వార్తలు

Advertisement