విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్ లో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి కాసేపు స్విమ్మింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన నీటిలో పలు యోగాసనాలు వేయడం అందరినీ అలరించింది. కాళ్లూ, చేతులు కదపకుండా, వెల్లకిలా పడుకుని కదలకుండా నీటిపై తేలియాడుతూ కోలగట్ల ఆసనం వేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement