ఏపీలో కరోనా నియంత్రణకు విధించిన కర్ఫ్యూను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం గం.6 నుంచి సాయంత్రం గం.6 వరకూ పెంచారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ను కఠినంగా అమలు చేయనున్నారు. వ్యాపార దుకాణాలను ఐదింటికే మూసివేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగుల పని వేళలు ఇకపై ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. కాగా కేసులు ఎక్కువ వున్న తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం కర్ఫ్యూ సడలింపును మధ్యాహ్నం గం.2 వరకే ఇచ్చారు. దానికి అనుగుణంగా ఆ ఒక్క జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగుల పని వేళల్ని ఉదయం గం.8.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు ఇవే పని వేళలు వర్తిస్తాయి.
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం 5 వరకు..
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- ap corona
- AP Nesw
- ap news today
- breaking news telugu
- curfew
- important news
- Important News This Week
- Important News Today
- latest breaking news
- Latest Important News
- latest news telugu
- Most Important News
- telugu breaking news
- Telugu Daily News
- telugu epapers
- Telugu Important News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- telugu trending news
- Today News in Telugu
- Top News Stories
- Top News Stories Today
- Top News Today
- Top Stories
- Top Stories Today
- Trending Stories
- viral news telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement