Friday, September 20, 2024

AP: 1న శ్రీశైలంలో కృష్ణమ్మకు చంద్రబాబు జలహారతి..

సీఎం చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన శ్రీశైలానికి రానున్నారు. శ్రీశైలం జలాశయాన్ని పరిశీలించనున్నారు. కృష్ణానదిలో జల హారతి ఇవ్వడంతో పాటు గంగమ్మకు సారే, చీర సమర్పించనున్నారు. పూజాది కార్యక్రమాల అనంతరం జలాశయంకు చెందిన గేట్లను చంద్రబాబు ఆపరేట్ చేసే అవకాశం ఉంది. అనంతరం శ్రీశైలం కుడి జల విద్యుత్ కేంద్రాన్ని చంద్రబాబు పరిశీలించనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement