Sunday, September 8, 2024

AP – ఆయన మాట ఇస్తే – చేస్తారంతే

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – పెనుమాక – ఓ నిరుపేదకు ఇచ్చిన మాటను ఎపి సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారు. పాముల నాయక్ ఇంటి నిర్మాణానికి ఇవాళ అధికారులతో శంకుస్థాపన చేయించారు. పెన్షన్ల పంపిణీలో భాగంగా జులై 1న పెనుమాక ST కాలనీలో నాయక్ ఇంటికి చంద్ర బాబు వెళ్లారు. వారి యోగక్షేమాలపై ఆరా తీసిన ఆయన.. పూరి గుడిసెలో ఎందుకు ఉంటున్నావని అడిగారు. వ్యవసాయంలో నష్టం వచ్చిందని, ఇల్లు మంజూరు చేయాలని సిఎం ను నాయక్ కుటుంబం కోరింది. దీంతో కట్టిస్తానని మాటిచ్చారు.. ఇచ్చిన హామీ నీ నేడు నెరవేర్చారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement