Tuesday, November 26, 2024

AP – చంద్రబాబు చేతుల మీదుగా తొలి పెన్షన్ అందుకున్న పాముల నాయక్ కుటుంబం

గుంటూరు జిల్లా తాడేపల్లి(మ) పెనుమాకలోని ST కాలనీలో పాముల నాయక్ కుటుంబానికి CM చంద్రబాబు తొలి పెన్షన్ అందించారు. పాముల నాయక్కు వృద్ధాప్య పెన్షన్, భార్యకు CRDA పెన్షన్, కుమార్తెకు వితంతు పెన్షన్ డబ్బులు అందజేశారు.

వాళ్లు ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కావాలని బాబును నాయక్ కుటుంబం కోరగా.. కేటాయిస్తానని సిఎం హామీ ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement