ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు క్షణ క్షణం సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్రపటాలను అన్ని ప్రభుత్వ శాఖ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వం కార్యక్రమాల్లో ఇరువురి ఫోటోలను అధికారులు వినియోగించాలి.తక్షణమే ఈ చర్యలు చేపట్టాలని ఐ అండ్ పీ అధికారులను సీఎం ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement