Monday, November 18, 2024

AP- ప‌వ‌న్ పై అనుచిత వ్యాఖ్య‌లు – వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ‌పై కేసు న‌మోదు

టెక్కలి: వైసిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ టెక్కలి నియోజకవర్గ జనసేన నాయకుడు కణితి కిరణ్ కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో టెక్కలి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ వెంట‌నే దువ్వాడ‌ను విచార‌ణ‌కు రావాల్సిందిగా నోటీస్ లు పంపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement