ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజుకు కేబినెట్ హోదా కల్పించారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డిప్యూటీ స్పీకర్ కు కేబినెట్ ర్యాంకు ఇవ్వడం ఏపీ చరిత్రలో ఇదే ప్రథమం. ఇదిలా ఉండగా.. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రఘరామ కృష్ణరాజు అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే.
ఆయన పై జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అనేక కేసులు పెట్టింది. కానీ సింగిల్ గా ఎదుర్కొని.. ఎన్నికల కంటే.. ముందు.. టీడీపీలోకి వచ్చారు రఘరామ కృష్ణరాజు. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు రఘరామ కృష్ణరాజు.