ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఏపీ కేబినెట్ భేటీ జరగడం ఇదే తొలిసారి. దీంతో మంత్రివర్గ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ భేటీలో అసని తుపాను ప్రభావంపై కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి. అలాగే, ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ నిర్ణయాలకు, ఈ నెలలో చెల్లించే రైతు భరోసాకు, పలు పరిశ్రమలకు సంబంధించి భూముల కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం.
Breaking: కొత్త మంత్రులతో ఏపీ కేబినెట్ భేటీ..
Advertisement
తాజా వార్తలు
Advertisement