అమరావతి: వచ్చే నెల రెండో తేదిన జరగాల్సిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ కమిటీ సమావేశం వాయిదా పడింది.. ఈ సమావేశం ఏడో తేదిన జరగనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.. వాయిదాకు కారణాలు వెల్లడించలేదు..
Advertisement
తాజా వార్తలు
Advertisement