Thursday, January 23, 2025

AP | వచ్చే నెల‌ 6న కేబినెట్‌ భేటీ !

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఫిబ్రవరి 6వ తేదీన‌ ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు కేబినెట్‌ సమావేశం జరుగుతుందని సీఎస్‌ కార్యాలయం సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రతిపాదిత అంశాలను ఫిబ్రవరి 4 సాయంత్రంలోగా కేబినెట్ ఆమోదానికి పంపాలని వివిధ ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement