Thursday, October 17, 2024

AP: ఏపీ కేబినెట్ స‌మావేశం ప్రారంభం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ స‌మావేశం కాసేపటి క్రితం ప్రారంభ‌మైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ మంత్రివర్గ సమావేశం కొన‌సాగుతోంది. ఈ భేటీలో సూపర్ సిక్స్ పథకాల అమలు, నూతన ఇసుక విధానం రూపకల్పన, బడ్జెట్ పొడిగింపు ఆర్డినెన్స్ తదితర కీలక అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

కాగా కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement