Saturday, June 29, 2024

AP: కేబినెట్ సమావేశం ప్రారంభం..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సూపర్- 6 పథకాల అమలుతో పాటు పెన్షన్ల పెంపు, అన్న క్యాంటిన్ల పునరుద్ధరణపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే, లాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

అంతేకాకుండా ఈ సమావేశంలో వాగ్దానాల అమలు, రాష్ట్ర రాజధాని, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఎనిమిది శాఖలకు సంబంధించిన శ్వేతపత్రాలు విడుదలపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement