Friday, September 6, 2024

AP | చంద్ర‌బాబు జిల్లాలో సైకిల్ జోరు..

11 స్థానాల‌లో కూట‌మి పాగా
మూడు స్థానాల‌కే ప‌రిమిత‌మైన ఫ్యాన్

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల‌లో టీడీపీ కూట‌మి ఏకంగా 11 స్థానాల‌లో పాగా వేసింది… కేవలం మూడు స్థానాల‌తోనే వైసిపి ఇక్క‌డ స‌రిపెట్టుకుంది.. గ‌తంకంటే ఈసారి ఇక్క‌డ అద‌నంగా ఆరు స్థానాలు గెల‌వ‌డం విశేషం…

గెలిచే అభ్యర్థులు వీళ్లే..

నియోజకవర్గంపార్టీఅభ్యర్థి
తంబళ్లపల్లెవైసీపీ పి ద్వారాక‌నాధ్ రెడ్డి
పీలేరుటీడీపీ నల్లారి కిషోర్ కుమార్‌ రెడ్డి
మదనపల్లెటిడిపి ఎం షాజ‌హాన్ భాష
పుంగనూరువైసీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చంద్రగిరిటీడీపీ పులివర్తి నాని
తిరుపతిజనసేన అరణి శ్రీనివాసులు
శ్రీకాళహస్తిటీడీపీ బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి
సత్యవేడువైసీపీనూకతోటి రాజేష్
నగరిటీడీపీగాలి భాను ప్రకాష్
గంగాధర నెల్లూరుటిడిపి విఎం థామ‌స్
చిత్తూరుటీడీపీ గురజాల జగన్‌మోహన్
పూతలపట్టుటీడీపీ కలికిరి మరళీమోహన్
పలమనేరుటీడీపీ ఎం.అమర్‌నాథ్‌ రెడ్డి
కుప్పంటీడీపీ నారా చంద్రబాబు నాయుడు
Advertisement

తాజా వార్తలు

Advertisement