ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటి వారంలో జరుగనున్నాయి. ఈ బడ్జెట్‌పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తయింది. సుమారు రెండు వారాలకు పైగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఛాన్స్ ఉంది. ఈ బడ్జెట్లో విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యముండే అవకాశముంది. వ్యవసాయం, పాడి పరిశ్రమపై సర్కార్ ఫోకస్ పెడుతోంది. 2019తో పోల్చుకుంటే రాష్ట్రానికి భారీగా రాబడులు పెరిగాయి. గత బడ్జెట్లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు, ప్రస్తుతం బడ్జెట్లో చేసే కేటాయింపులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital