Tuesday, November 26, 2024

ఏపీ అసెంబ్లీ గురువారానికి వాయిదా

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అసెంబ్లీ స‌మావేశాలు గురువారానికి వాయిదా ప‌డ్డాయి. రెండ‌వ రోజు అసెంబ్లీ స‌మావేశాల్లో గౌత‌మ్ రెడ్డి మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. స‌భ‌లో స‌భ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అలాగే నెల్లూరు సంగం బ్యారేజ్ కు గౌత‌మ్ రెడ్డి పేరుపెడ‌తామ‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. గౌత‌మ్ రెడ్డి మృతి తీర‌ని లోట‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement