Thursday, November 21, 2024

AP | పెన్షన్ దారులకు మ‌రో గుడ్ న్యూస్..

ఏపీ ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకున్నా.. మూడో నెలలో అంతకుముందు నెలల పింఛనుతో కలిపి మొత్తం సొమ్ము ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది.

ఇక‌ వృద్ధాప్య పింఛను పొందుతున్న కుటుంబ య‌జమాని ఆకస్మికంగా మరణిస్తే అతని భార్యకు మ‌రుస‌టి నెల నుంచి వితంతు పింఛను మంజూరు చేయ‌నున్నారు. కాగా, ఈ మార్గదర్శకాలు ఈ నెల నుంచి అమల్లోకి రానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement