ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా మొత్తం స్థానాలను టిడిపి కూటమి గెలుచుకుంది.. ఎనిమిది చోట్ల టిడిపి విజయం సాధించగా, జనసేన, బిజెపి ఒక్కో స్థానాన్ని దక్కించుకున్నాయి.. ఈ జిల్లా నుంచి పోటీ చేసిన స్పీకర్ తమ్మినేని సీతారం, మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటమి పాలయ్యారు.
నియోజకవర్గం | పార్టీ | అభ్యర్థి |
ఇచ్చాపురం | టీడీపీ | బెందాళం అశోక్ |
పలాస | టీడీపి | గౌతు శిరీష |
టెక్కలి | టీడీపీ | కింజరాపు అచ్చెన్నాయుడు |
పాతపట్నం | టీడీపీ | మామిడి గోవిందరావు |
శ్రీకాకుళం | టీడీపీ | గొండు శంకర్ |
ఆమదాలవలస | టీడీపీ | కూన రవికుమార్ |
ఎచ్చెర్ల | బిజెపి | ఎన్ ఈశ్వరరావు |
నరసన్నపేట | టిడిపి | భగ్గు రమణమూర్తి |
రాజాం | టీడీపీ | కోండ్రు మురళి |
పాలకొండ | జనసేన | నిమ్మక జయకృష్ణ.. |