Friday, September 6, 2024

AP | శ్రీకాకుళం లో కూట‌మిదే హ‌వా…..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా మొత్తం స్థానాలను టిడిపి కూట‌మి గెలుచుకుంది.. ఎనిమిది చోట్ల టిడిపి విజ‌యం సాధించ‌గా, జ‌నసేన, బిజెపి ఒక్కో స్థానాన్ని ద‌క్కించుకున్నాయి.. ఈ జిల్లా నుంచి పోటీ చేసిన స్పీక‌ర్ త‌మ్మినేని సీతారం, మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ఓట‌మి పాల‌య్యారు.

నియోజకవర్గంపార్టీఅభ్యర్థి
ఇచ్చాపురంటీడీపీ బెందాళం అశోక్
పలాస టీడీపి గౌతు శిరీష
టెక్కలిటీడీపీ కింజరాపు అచ్చెన్నాయుడు
పాతపట్నంటీడీపీ మామిడి గోవిందరావు
శ్రీకాకుళంటీడీపీ గొండు శంకర్
ఆమదాలవలసటీడీపీ కూన రవికుమార్
ఎచ్చెర్లబిజెపి ఎన్ ఈశ్వరరావు
నరసన్నపేటటిడిపి భగ్గు రమణమూర్తి
రాజాంటీడీపీ కోండ్రు మురళి
పాలకొండజనసేన నిమ్మక జయకృష్ణ‌..
Advertisement

తాజా వార్తలు

Advertisement