Friday, October 18, 2024

AP | గుంటూరు జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్…

16 చోట్ల టీడీపీ, ఒక స్థానంలో జనసేన విజయం
జిల్లాలో బోణి కొట్టని వైసిపి
మంత్రి అంబటి రాంబాబు ఓటమి

ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 స్థానాలలో కూటమి పాగా వేసింది. ఇందులో 16 టీడీపీ, 1 జనసేన చోట్ల విజయం కేతనం ఎగురవేసింది.. జిల్లా మంత్రి అంబటి రాంబాబు ఓటమి పాలయ్యారు..

  1. పెదకూరు పాడు- టీడీపీ- భాష్యం ప్రవీణ్
  2. తాడికొండ- టీడీపీ – తెనాలి రామకృష్ణ
  3. మంగళగిరి – టీడీపీ – నారా లోకేష్
  4. పొన్నూరు – టీడీపీ – ధూళిపాళ్ల నరేంద్ర
  5. వేమూరు – టీడీపీ – నక్కా ఆనందబాబు
  6. రేపల్లె – టీడీపీ – అనగాని సత్యప్రసాద్
  7. తెనాలి – జనసేన – నాదెండ్ల మనోహర్
  8. బాపట్ల – టీడీపీ – వేగేశన నరేంద్రబాబు
  9. ప్రత్తిపాడు – టీడీపీ – బూర్ల రామాంజనేయులు
  10. గుంటూరు వెస్ట్- టీడీపీ – గళ్లా మాధవి
  11. గుంటూరు ఈస్ట్ – టీడీపీ – మహ్మద్ నజీర్
  12. చిలకలూరిపేట – టీడీపీ – ప్రత్తిపాటి పుల్లారావు
  13. నరసరావుపేట – టీడీపీ – చదలవాడ అరవిందబాబు
  14. సత్తెనపల్లి – టీడీపీ – కన్నా లక్ష్మీనారాయణ
  15. వినుకొండ – టీడీపీ – జీవీ ఆంజనేయులు
  16. గురజాల – టీడీపీ – యరపతినేని శ్రీనివాసరావు
  17. మాచర్ల – టీడీపీ – జూలకంటి బ్రహ్మానందరెడ్డి
Advertisement

తాజా వార్తలు

Advertisement