ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలుచోట్ల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, బద్వేల్, తుని సహా పలుచోట్ల రిజిస్ట్రార్ ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఫైళ్లను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement