ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి 62 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో బదిలీలు జరగడం ఇదే తొలిసారి. ఈ 62 మంది పలువురు కలెక్టర్లు, కమిషనర్లు కూడా ఉన్నారు..
కేరళ కేడర్ యువ ఐఎఎస్ కృష్ణతేజ మైలవరపు కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి డైరక్టర్ గా పోస్టింగ్ ఇచ్చారు
.
– వీరపాండ్యన్ – సెర్ప్ సీఈవో నియామకం-
మంజీర్ జిలాని – మార్క్‌ఫెడ్ ఎండీ
– కృతికా శుక్లా – ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
– రవి సుభాష్ – ఏపీసీపీడీసీఎల్ సీఎండీ
– లక్ష్మీషా – మెడికల్ సర్వీసెస్ ఎండీ
– రాజాబాబు – గృహ నిర్మాణ కార్పొరేషన్ ఎండీ
– కె శ్రీనివాసులు – హార్టికల్చర్ ఎండీ
– లావణ్య వేణి – సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్
– అభిషిక్త్ కిషోర్ – ఏపీఐఐసీ ఎండీ
– ఎ. సిరి – సెకండరీ హెల్త్ డైరెక్టర్
– గుమ్మల గణేష్‌కుమార్ – స్కిల్ డవలప్‌మెంట్ ఎండీ
– ఎంవీ శేషగిరి బాబు – స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్
– సీహెచ్ శ్రీధర్ – మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ (మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అడిషనల్ డ్యూటీ)
– రేఖారాణి – హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్‌శాఖ కమిషనర్
– చేవూరి హరికిరణ్ – ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్
– మల్లికార్జున – బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ (బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్‌గా అడిషనల్ డ్యూటీ)
– శ్రీకేష్ బాలాజీరావు – ల్యాండ్ సర్వే, సెటిల్‌మెంట్లు డైరెక్టర్-
ప్రసన్న వెంకటేశ్ – సాంఘిక, సంక్షేమశాఖల కార్యదర్శి
– జి.సి కిషోర్ కుమార్- క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ మిషన్ ఎండీ-
గిరీశ్ షా – పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ
– కీర్తి చేకూరి ట్రాన్స్ కో జాయింట్ ఎండీ –
ఎం.వేణుగోపాల్‌రెడ్డి- మహిళ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్-
నారపురెడ్డి మౌర్య – తిరుపతి మున్సిపల్ కమిషనర్
– నిషాంత్ కుమార్ – ఎక్సైజ్ శాఖ ప్రొహిబిషన్ డైరెక్టర్
– దినేష్ కుమార్ – గుంటూరు మున్సిపల్ కమిషనర్
– విజయ సునీత – వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్-
రామసుందర్‌రెడ్డి – ఆర్ అండ్ ఆర్ కమిషనర్
– తేజ్ భరత్ – కడప మున్సిపల్ కమిషనర్
– సంపత్ కుమార్ – విశాఖ మున్సిపల్ కమిషనర్
– ధ్యానచంద్ర – విజయవాడ మున్సిపల్ కమిషనర్
– కేతన్ గార్గ్ – రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్-
అమిలినేని భార్గవతేజ – గుంటూరు జిల్లా జేసీ
– హిమాన్షు కోహ్లీ – తూర్పుగోదావరి జేసీ
– నిశాంతి – కోనసీమ జిల్లా జేసీ-
సూరజ్ ధనుంజయ్ – పల్నాడు జేసీ
– గోవిందరావు – కాకినాడ జేసీ