ఎపిలోని 25 లోక్ సభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది… టిడిపి 16 స్థానాలలో , వైసిపి 2 చోట్ల మందంజలో ఉన్నాయి.. జనసేన 2, బిజెపి 5 చోట్ల ఆధీక్యంలో ఉన్నాయి..
ఇప్పటి 12 గంటల వరకు అధీక్యంలో ఉన్న పార్టీల ,అభ్యర్ధుల వివరాలు
1.అనకాపల్లి: బీజేపీ- సీఎం రమేష్
2.విశాఖపట్నం: టీడీపీ – శ్రీభరత్
- విజయనగరం: టీడీపీ – కలిశెట్టి అప్పలనాయుడు
- అరకు: తునూజారాణి వైసిపి
- శ్రీకాకుళం: రామ్మోహన్ నాయుడు టిడిపి
- నెల్లూరు: టీడీపీ – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- ఒంగోలు: టీడీపీ- మాగుంట శ్రీనివాసులు రెడ్డి
- బాపట్ల: టీడీపీ – తెన్నేటి కృష్ణప్రసాద్
- నరసరావుపేట: టీడీపీ – లావు కృష్ణదేవరాయులు
- గుంటూరు: టీడీపీ – పెమ్మసాని చంద్రశేఖర్
- విజయవాడ: టీడీపీ – కేశినేని చిన్ని
- మచిలీపట్నం: జనసేన – బాలశౌరి
- ఏలూరు: టిడిపి – పుట్టా మహేష్ యాదవ్
- నరసాపురం: బీజేపీ – శ్రీనివాస వర్మ
- రాజమండ్రి: బీజేపీ – పురంధేశ్వరి
- అమలాపురం: టీడీపీ – గంటి హరీష్
- కాకినాడ: జనసేన – ఉదయ శ్రీనివాస్
- నంద్యాల:టిడిపి – బైరెడ్డి శబరి
- కర్నూలు: టీడీపీ – నాగరాజు
- అనంతపురం: టిడిపి – లక్షీనారాయణ
- హిందూపురం: టీడీపీ – బీ.కే పార్థసారధి
- కడప: వైసీపీ – వైఎస్ అవినాష్ రెడ్డి
- తిరుపతి: బీజేపీ – వరప్రసాద్
- రాజంపేట: బీజేపీ – నల్లూరి కిరణ్‌కుమార్ రెడ్డి
- చిత్తూరు: టీడీపీ – దగ్గుమళ్ల ప్రసాదరావు
నెల్లూరు లోక్ సభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కీలక నేత విజయసాయిరెడ్డి కౌంటింగ్ లో వెనుకబడ్డారు. ఆయన ప్రత్యర్థి, టీడీపీ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతానికి 26,781 భారీ మెజారిటీతో ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకు లెక్కింపు జరిగిన ప్రకారం… వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి 1,04,550 ఓట్లు రాగా… విజయసాయికి 77,769 ఓట్లు వచ్చాయి. మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కొప్పుల రాజు ఉన్నారు. రాజుకు 9,645 ఓట్లు వచ్చాయి .
అనకాపల్లిలో సీఎం రమేశ్ (భాజపా),
విజయవాడలో కేశినేని చిన్ని (టిడిపి) ముందంజలో ఉన్నారు
రాజమండ్రి బీజేపీ ఎంపీ అభ్యర్థి పురంధేశ్వరి లీడ్ 617 ఓట్ల ఆధిక్యంలో పురంధేశ్వరి
నంద్యాల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్లో మొదటి రౌండులో టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి 113 ఓట్ల ఆదిక్యతతో ముందంజలో ఉన్నారు.
కర్నూలు పార్లమెంటు స్థానంలో రెండు రౌండ్లు ముగిసేసరికి టిడిపి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు ముందంజలో ఉన్నారు.
గుంటూరు తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ముందంజ.. టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్యపై దాదాపు 40000+ పైగా మెజార్టీతో పెమ్మసాని ఆధిక్యంలో ఉన్నారు.
నరసరావుపేట పార్లమెంటు టిడిపి ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు ముందంజలో ఉన్నారు. ఆయన సమీప ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కంటే 3447 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు…. మొత్తంగా లావుకు 20721 ఓట్లు, అనిల్ కు 17274ఓట్లు పోలయ్యాయి..
బాపట్ల రెండవ రౌండ్ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థికి 11984 వైసీపీ అభ్యర్థి నందిగామ సురేష్8928 ..
బాపట్ల పార్లమెంట్ నాలుగవ రౌండ్ 4110 ఓట్లు మెజార్టీతో టిడిపి ముందంజ
విజయనగరం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి కే. అప్పలనాయుడు మొదటి రౌందులో స్వల్ప అధిక్యం
శ్రీకాకుళం ఎంపీ స్థానంలో టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడు 27,618 ఓట్ల అధిక్యం..శ్రీకాకుళం ఎంపీ టీడీపీ అభ్యర్థి రామ్మోహన్ నాయుడుకు రెండో రౌండ్ లో 56,378 ఓట్ల అధిక్యం
ఇక కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి సైతం వెనుకబడ్డారు. కూటమి అభ్యర్థి భూపేశ్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నారు.