Thursday, January 9, 2025

AP | మాజీ సీఎం ఇంట‌ విషాదం.. చికిత్స పొందుతూ అభిషేక్ రెడ్డి మృతి !

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. వీరి సమీప బంధువు అభిషేక్ రెడ్డి హైద‌రాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అనారోగ్య సమస్యలతో మూడు నెలలుగా ఆస్పత్రిలో ఉన్న ఆయన బ్రెయిన్ డెడ్ అయి కోమాలో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement