వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. ఆయనతో పాటు మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.
- Advertisement -