Thursday, December 12, 2024

Breaking | లోన్ యాప్ వేధింపుల‌కు మ‌రో యువ‌కుడి ఆత్మ‌హ‌త్య

లోన్ యాప్‌ వేధింపులకు యువకుడు బలయ్యాడు. నరేంద్ర అనే యువకుడు లోన్ యాప్ వేధింపులతో పెళ్లయిన 40రోజులకే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2 వేల రూపాయలు కోసం మార్ఫింగ్‌ చేసి బెదిరింపులకు దిగారు.

స్నేహితులు, బంధువులకు లోన్‌ యాప్ నిర్వాహకులు మార్పింగ్ ఫోటోలను పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా మ‌హారాణిపేట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement