అమరావతి: అంగళ్లు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ పూర్తైంది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును శుక్రవారం వెల్లడిస్తామని తెలిపింది.
Angalla Case.. ముగిసిన వాదనలు .. చంద్రబాబు ముందస్తు బెయిల్పై తీర్పు రిజర్వ్
Advertisement
తాజా వార్తలు
Advertisement