Monday, June 24, 2024

Andhra Pradesh అసెంబ్లీ స‌మావేశాల‌కు హాజ‌ర‌వుతా – జ‌గ‌న్

ఈ నెల 21వ తేది నుంచి రెండు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న ఎపి అసెంబ్లీ స‌మావేశాల నేప‌థ్యంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్ ఈ స‌మావేశాల‌కు హాజ‌రుకానున్నారు.. ఈ మేరకు వైసిపి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. ఈ స‌మావేశాల‌లో కొత్త‌గా ఎన్నికైన స‌భ్యుల‌తో ప్రొటెం స్పీక‌ర్ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ప్ర‌మాణ స్వీకారం చేయించ‌నున్నారు.. అలాగే స్పీక‌ర్ ఎన్నిక కూడా ఈ స‌మావేశాల‌లో జ‌ర‌గ‌నుంది.. దీంతో జ‌గ‌న్ రేప‌టి నుంచి రెండు రోజుల పాటు సాగే పులివెందుల ప‌ర్య‌ట‌నను ర‌ద్దు చేసుకున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement