లోక్‌సభ చివరి దశ ఎన్నికలు ముగిశాయి.. దేశవ్యాప్తంగా ఎగ్జిట్‌పోల్స్ వచ్చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, వాటిని విశ్లేషించి pఆంధ్రప్రదేశల్‌లొ ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో అంచనా వేశాయి.
ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దీంతో పలు సర్వే సంస్థలు ఏపీలో అధికారం కూటమిదేని స్పష్టం చేశాయి. దీంతో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏపీలో అధికారం కూటమిదేనంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 106-119 సీట్లను ఎన్డీయే కూటమి కైవసం చేసుకుంటుందని బిగ్ టీవీ తేల్చి చెప్పింది. ఇక అధికార వైసీపీకి 56-69 స్థానాలు మాత్రమే వస్తాయని అంచనా వేసింది బిగ్ టీవీ .
కేకే సర్వే టీడీపీ 133వైసీపీ 14జనసేన 21బీజేపీ 7
పీపుల్స్ పల్స్టీటీ డీపీ 95-110వైసీపీ 45-60జనసేన 14-20బీజేపీ 2-5
చాణక్య స్ట్రాటజీస్టీడీపీ+ 114-125వైసీపీ 39-49ఇతరులు 0-1పయనీర్టీడీపీ+ 144వైసీపీ 31ఇతరులు 0
ఏపీ లోక్ సభ ఎన్నికలు ఎగ్జిట్ పోల్స్ టీడీపీ కూటమి: 20+వైసీపీ: 5
ఇండియా న్యూస్ టీ.డీపీ కూటమి: 18+వైసీపీ: 7
చాణక్య స్ట్రాటజీస్టీడీపీ కూటమి: 17-18 వైసీపీ: 6-7
రైజ్టీడీపీ కూటమి: 17-20 వైసీపీ: 7-10
ఇండియా టీవీ టీడీపీ: 13-15 , వైసీపీ: 3-5, జనసన: 2 బీజేపీ: 4-6
ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్ సర్వే…
వైసీపీ : అసెంబ్లీ( 94 -104) , పార్లమెంట్ (13 – 15)
టీడీపీ కూటమి : అసెంబ్లీ (71 – 81), పార్లమెంట్ (10 – 12)2.
పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం
టీడీపీకి 95-110 జనసేనకు 14-20 బీజేపీకి 2-5 సీట్లు
వైసీపీకి 45- 60 సీట్లు3.
స్మార్ట్ పోల్ సర్వే…..టీడీపీ కూటమికి అసెంబ్లీ 93 (+/- 8 ), లోక్ సభ : 13 -16
వైసీపీకి అసెంబ్లీ 82 (+/- 8 ), లోక్ సభ : 9 -124.
రేస్ ఎగ్జిట్ పోల్ సర్వే….వైసీపీకి : 122 (+/- 5 )NDA కూటమి : 53 (+/- 5 )5.
ఆత్మసాక్షి వైసీపీ : 98-116 టీడీపీ కూటమి: 59 – 77
6. పార్థ ఎగ్జిట్ పోల్స్వైసీపీ : 110 – 120 టీడీపీ కూటమి : 55 – 65
7. చాణక్య స్ట్రాటజీస్టీడీపీ +: 114-125వైసీపీ : 39-49ఇతరులు: 0-18.
పీటీఎస్ గ్రూప్వైఎస్సార్‌సీపీ – 44 – 47.
టీడీపీ కూటమి – 128-131ఇతరులు – 0