Sunday, June 30, 2024

Andhra Pradesh – ద్రావిడ విశ్వవిద్యాలయం ఉప కులపతి మధుజ్యోతి రాజీనామా

కుప్పం, (ప్రభ న్యూస్ ): చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ వర్సిటీ వీసీ ఆచార్య కొలకలూరి మధుజ్యోతి శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేర‌కు లేఖ‌ను ఉన్న‌తాధికారుల‌కు పంపారు.. అనంత‌రం వర్సిటీ బోధన, భోధనేతర సిబ్బందితో ఆడిటోరియంలో సమావేశం నిర్వహించి త‌న ప‌ద‌వీ కాలంలో స‌హ‌క‌రించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రం టీడీపీ అధికారంలో వచ్చాక అన్ని వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్లు రాజీనామాలు చేస్తున్న క్ర‌మంలో . ఇప్పటికే రిజిస్టర్ వేణుగోపాల్ రెడ్డి తన పదవి కి రాజీనామా చేయగా తాజాగా విసి కూడా ప‌ద‌వీ నుంచి త‌ప్పుకున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement