Tuesday, November 26, 2024

Andhra Pradesh – ఆర్థిక శాఖ అధికారుల‌తో ఎపి సిఎస్ సమీక్ష‌..

ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన నీరభ్‌ కుమార్ ప్రసాద్.. ఇక, వెంటనే తన పనిపై ఫోకస్‌ పెట్టారు.. ఈ రోజు సచివాలయంలో ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశానికి హాజరైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారి సత్యనారాయణ సహా ఇతర అధికారులు హాజరయ్యారు.. ఏపీ ఆర్థిక స్థితి గతులపై కీలకంగా చర్చ సాగింది.. అయితే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే నివేదిక సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎస్‌ నీరభ్‌ కుమార్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement