Thursday, September 19, 2024

Andhra Prabha – దిల్సే ఆంధ్రప్రభ గణేశ్ – విజయగణపతికి వైభవంగా శోభాయాత్ర

ఆట పాటలతో.. సంబురం

సాదరంగా సాగనంపిన ఎండీ గౌతమ్ దంపతులు

డ్యాన్స్లతో అదరగొట్టిన ఆంధ్రప్రభ సిబ్బంది

కొమ్ము బూర, డప్పు వాయిద్యాలు

థింసా నృత్యాలతో సందడే సందడి

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌భ మీడియా సంస్థ‌ల ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లోని ప్ర‌ధాన కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఉద్యాన‌వ‌నంలో విజ‌య‌గ‌ణ‌ప‌తి శోభాయాత్ర క‌నుల‌పండువ‌గా సాగింది. కోయ‌గోండుల ఆట‌పాట‌లు, థింసా నృత్యాలు.. కొమ్ము బూర‌, డ‌ప్పు వాయిద్యాల న‌డుమ విజ‌య‌గ‌ణ‌ప‌తిని ఎండీ ముత్తా గౌత‌మ్ దంప‌తులు సాదరంగా సాగ‌నంపారు. ఈ శోభాయాత్ర‌లో ఆంధ్ర‌ప్ర‌భ‌, స్మార్ట్‌, డిజిట‌ల్ సిబ్బంది అంతా తమ డ్యాన్స్‌ల‌తో అద‌ర‌గొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement