Tuesday, November 19, 2024

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య 

శింగనమల : యల్లనూరు మండల పరిధిలోని సింగవరం గ్రామంలో అదే గ్రామానికి చెందిన మహిళ సోమవారం కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. భర్త వృత్తి రీత్యా మెకానిక్, వీరికి నాలుగేళ్ల కూతురు, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. బంధువులు తెలిపిన వివరాల ప్ర‌కారం ఇద్దరి మధ్య తరచూ చిన్నచిన్న గొడవలు జరుగుతుండేవ‌న్నారు. ఈ మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement