వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై వైరల్ అయిన వీడియో ఒరిజినల్ కాదని అనంతపురం జిల్లా ఎస్పీ పక్కీరప్ప తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదని ఎస్పీ తెలిపారు. వీడియోను చూస్తున్న విజువల్స్ ను వీడియో చూసి పోస్ట్ చేశారన్నారు. ఈ వీడియో ఒరిజినల్ కాకపోవడంతో నిర్ధారించలేకపోతున్నామన్నారు. ఎడిటింగ్ చేశారని, మార్ఫింగ్ చేశారనే అనుమానాలున్నాయని ఎస్పీ తెలిపారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకు దీనిపై నిర్ధారణకు రాలేమన్నారు.
Breaking: అది ఒరిజినల్ కాదు.. ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియోపై ఎస్పీ పక్కీరప్ప
Advertisement
తాజా వార్తలు
Advertisement