పెనుగొండ పట్టణంలోని ప్రజలు పెనుగొండ ను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని పెనుగొండ ఆర్టీసీ డిపో నందు ఆర్టీసీ సిబ్బంది పోస్ట్ కార్డు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు అయితే పెనుగొండ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని అయితే పెనుగొండ అన్ని రకాలుగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని వాటితో పాటు పెనుగొండ ప్రాంతం అత్యధికంగా వెనుకబడిన ప్రాంతమని అలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు పెనుగొండలో జిల్లాగా ప్రకటిస్తే విద్య వైద్య వ్యాపార రంగాల్లో అన్ని విధాలుగా పెనుగొండ అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమంలో పెనుగొండ ఆర్టీసీ డిపోకు చెందిన లతీఫ్ శ్రీనివాసులు నారాయణ రామచంద్రుడు శ్రీ రాములు వెంకటేష్ నాగరాజు కె వి ఎస్ రెడ్డి నాయక్ ఓబుల్ పతి మల్లికార్జున షఫీ ఉల్ల శంకర్ రెడ్డి , రామంజి మూర్తి కిరణ్ కృష్ణమూర్తి వెంకటేష్ రామలింగారెడ్డి సిక్ బత్తుల నరహరి కమిటీ సభ్యులు పాల్గొన్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement