ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురంలో కేరళ దోపిడీ గ్యాంగ్‌కు అనంతపురం పోలీసులు చెక్ పెట్టారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు కోటి 89 లక్షల రూపాయల నగదును తరలిస్తుండగా రాప్తాడు హైవేపై పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని, ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో కేరళకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. కేరళ గ్యాంగ్‌కు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ శ్రీధరన్ నేతృత్వం వహిస్తున్నారని సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement