ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లి గ్రామంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. దారిలో గొర్రెలను వదిలారనే నెపంతో ఘర్షణ జరిగింది. గొర్రెల కాపరి పూజారి ఆది నారాయణ, వారి కుటుంబంపై అదే గ్రామానికి చెందిన నాగేంద్ర నాగలింగ అనే వ్యక్తులు కత్తులతో దాడి చేయగా.. గొర్రెల కాపరి కుటుంబంలో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. వారిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement