Friday, November 22, 2024

అనుమానాస్ప‌ద స్థితిలో వ్య‌క్తి మృతి..

యల్లనూరు మండల కేంద్రంలోని యల్లనూరు రెవిన్యూ పొలాలలో అనుమానాస్ప‌ద మృతదేహం లభ్య‌మైంది. అటుగా వ‌స్తున్న స్థానికులు గుర్తించి పోలీసులకు స‌మాచారం అందించారు. వెంట‌నే ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. ఎవ‌రైనా హ‌త్య చేసి ఇక్క‌డ ప‌డేశారా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement