Tuesday, November 26, 2024

శ్రీ సత్య సాయి జిల్లాలో నెల రోజుల పాటు 30 యాక్ట్ అమలు

పుట్టపర్తి.. శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా 30 యాక్ట్ అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ ఎస్.వి. మాధవరెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న రాజకీయ సమస్యల కారణంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు,శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశం ఉన్నందున ఆగస్టు 5 నుండి సెప్టెంబర్ 5 వరకు శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి లో పోలీస్ అధికారుల అనుమతి లేకుండా బహిరంగ సభలు,ర్యాలీలు, ఊరేగింపులు,ఇతర కార్యక్రమాలు నిర్వహించరాదని ఎస్పీ తెలియజేశారు.

30 యాక్ట్ అమలు ఆగస్టు 5 ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 5 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంటుందని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement