ఆనందయ్య మందు.. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. అయితే ఇకపై ఆనందయ్య మందు పంపిణీ కోసం వెబ్సైట్ కూడా రెడీ అయింది. సోమవారం నుంచి ఆనందయ్య మందు ఆన్లైన్లో అందుబాటులో ఉండనుంది. కృష్ణపట్నం ఎవరూ రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కొరియర్ ద్వారా ఆనందయ్య మందును పంపిణీ చేయనున్నారు. పోర్టులోని సీవీఆర్ ఫౌండేషన్లో మందు తయారీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆనందయ్య మందు కోసం సంప్రదించాల్సిన వెబ్సైట్.. www.childeal.in
Advertisement
తాజా వార్తలు
Advertisement