Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ Guntur | గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

Guntur | గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

0
Guntur | గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య

గుంటూరు, ఆంధ్రప్రభ: నగర శివారు కేవీపీ కాలనీ రోడ్డు భవానిపురం కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి (35) దారుణహత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. మృతుడి తలపై రాళ్లతో కొట్టినట్టుగా పోలీసులు గుర్తించారు.

మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో రెండు రోజుల క్రితం హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ముఖ భాగం గుర్తుపట్టలేని విధంగా ఉంది. ఘటనపై నల్లపాడు పోలీసులు విచారణ చేపట్టారు.

Exit mobile version