తాడికొండ,డిసెంబర్17(ప్రభ న్యూస్) రైతులు రాజధాని గా అమరావతిని కొనసాగించాలని కోరుతూ చేపట్టిన ఉద్యమం. నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా మండల కేంద్రమైన తాడికొండలో అమరావతి రాజధాని దీక్ష శిబిరం వద్ద మోకాళ్ళ మీద కూర్చుని ఆదివారం రైతులు జాతీయ జెండాలు పట్టుకుని న్యాయం కావాలని అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి కన్వీనర్ ధూళిపాళ్ల యేసు బాబు,రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రెటరీ బండ్ల కోటేశ్వరరావు,కాశంశెట్టి పున్నారావు,చింతల భాస్కరరావు, నూతక్కిసుబ్బారావు, నూతక్కినాగరాజు,అనిల్, చింతలలంక నాంచారయ్య, రఫీ,పర్వీజ్,రెడ్డివెంకట్రావు,షబ్బీర్, అమీర్,ధనేకుల హరిబాబు,కందుల రామారావు,పెద్ది తిరుపతిరావు, కంతేటి అంజయ్య, జొన్నలగడ్డ,సదా, నీరుకొండపెద్దబ్బాయి, జొన్నలగడ్డ చిన్న,ఇరుకులపాటి ముత్యాలు,త్రిపురనేని అప్పారావు,ఎర్ర నరసింహారావు,ఆలపాటి శీను,ఎంపరాల రమేష్ అధిక సంఖ్యలో మహిళలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.