ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు. ఏరియల్ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలను సీఎం జగన్ పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ వెంట హోంమంత్రి తానేటి వనిత, మంత్రి విశ్వరూప్ ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement