Tuesday, November 26, 2024

Action – హైకోర్టు సంచలన తీర్పుతో రాయలసీమ వర్సిటీలో ముగ్గురు తొలగింపు

కర్నూలు -రాష్ట్రంలోని యూనివర్సిటీలల అక్రమంగా నియమితులైన ప్రొఫెసర్లను తొలగించాలని మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలోని కోర్టు కేసు పరిధిలో ఉన్న రిజిస్ట్రార్ సుందరానంద పుచ్చ , కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్ డీన్ విశ్వనాథరెడ్డి , రీసెర్చ్ ఇంచార్జ్ భరత్ కుమార్ ల ఉన్నత పదవుల నుంచి తొలగిస్తూ రాయలసీమ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఆనంద్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement