తిరుమల ఘాట్ రోడ్డులో ఇటీవలి కాలంలో తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మొదటి ఘాట్ రోడ్డులో ఈ రోజు ప్రమాదం జరిగింది. జీఎంసీ టోల్ గేట్ దాటే క్రమంలో ఒక పోలీసు వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను తిరుపతిలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధిక స్పీడే కారణమని అంటున్నారు..
Accident Zone – తిరుమల ఘాట్ రోడ్డు లోయలో పడ్డ పోలీస్ వెహికల్ – నలుగురికి గాయాల …
Advertisement
తాజా వార్తలు
Advertisement