ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధార్ కార్డ్ అప్డేట్ కోసం సచివాలయాల్లో సేవలను ప్రారంభించింది. ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు దాటిన వారు తమ ఐడెంటిఫికేషన్, నివాస ధ్రువీకరణ పత్రాలు అప్డేట్ చేసుకోవాలని యూఐడీఐఏ సూచించగా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.వలంటీర్లు తమ పరిధిలోని కుటుంబాలకు దీనిపై అవగాహన కల్పించాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా 1,950 సచివాలయాల్లో ఆధార్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, వాటిలో అప్డేట్ చేసుకోవాలని తెలిపింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement