Monday, December 9, 2024

AP | రూ.500 ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య..

తల్లిదండ్రులను రూ.500 అడిగితే.. ఇవ్వకపోవడంతో మనస్థాపంతో ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం ఆదోనిలో చోటుచేసుకుంది.

ఆదోని రైల్వేస్టేషన్‌ ఎస్‌ఐ గోపాల్‌ తెలిపిన వివరాల మేర‌కు..

ఆదోని పట్టణంలోని కీల్చిన్ పేటకు చెందిన సాకరే ఆకాష్గా తన బైక్ ఖర్చుల కోసం రూ.500 ఇవ్వాలని త‌న‌ తండ్రి రాఘవేంద్రని అడిగాడు. అయితే అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వకపోవడంతో అలిగిన సాకరే ఆకాష్గా.. ఆదోని నగర పరిధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement