Friday, November 22, 2024

Breaking: జ‌గ‌న్ కు షాక్.. జీవో నెంబర్ 1 కొట్టివేత

జగన్ సర్కార్‌కు మ‌రో షాక్ త‌గిలింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేస్తూ తీర్పు వెలువరించింది. ఇక, రాష్ట్రంలో సభలు, రోడ్‌ షోలు ర్యాలీలపై ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ జీవోను సవాలు చేస్తూ విపక్షాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో విచారణ జరిపిన హైకోర్టు ఈ జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement